తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య సంక్షేమం కోసం నూతన ‘ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (New Employees Health Scheme) ( ను అమలు చేస్తోంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT)’ ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త విధానం ద్వారా పెన్షనర్లకు క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం TS Pensioners New Health Card 2026 జారీ చేయనుంది. ఈ కొత్త విధానం కింద హెల్త్ కార్డుల జారీ కోసం, ప్రభుత్వ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు మరియు వారిపై ఆధారపడిన వారి సమగ్ర డేటాను ప్రభుత్వం సేకరిస్తోంది.
Pensioners New Health Card 2026 అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి? డాక్యుమెంట్స్ ఏం కావాలి? ముఖ్యంగా కొడుకులు, కూతుర్లు, తల్లిదండ్రుల విషయంలో 1972 మెడికల్ రూల్స్ (Rule 7 & Rule 3(7)) ప్రకారం ఎవరెవరు డిపెండెంట్స్ కిందకు వస్తారు? అనే విషయాలపై చాలామందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాము.
TS Pensioners New Health Card 2026 Important Dates & Online Process – ముఖ్యమైన తేదీలు మరియు ఆన్‌లైన్ ప్రక్రియ
-
Last Date (చివరి తేదీ) : పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల వివరాలను 31 మే 2026 లోపు అందజేయాలి.
-
Upload Process (అప్‌లోడ్ చేసే విధానం) : సేకరించిన వివరాలను ‘IFMIS-HR’ మాడ్యూల్‌లో నిర్దేశిత ప్రోఫార్మాలో అప్‌లోడ్ చేస్తారు.
-
Who Will Upload (ఎవరు అప్‌లోడ్ చేస్తారు: డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (DDOs) తమ అధికారిక లాగిన్ ద్వారా ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

TG Pensioners New Health Card 2026 How to Apply Online ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా? (Application Process)
అసలు అప్లికేషన్ ఆన్‌లైన్‌లో మనమే చేసుకోవచ్చా?
చాలామంది పెన్షనర్లు అడుగుతున్న మొదటి ప్రశ్న ఇదే. దీనికి సమాధానం ‘లేదు’.. చాలామంది పెన్షనర్లు తమ మొబైల్‌లో సొంతంగా “How to apply TS EHS New health card online 2026 ” అని ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. పెన్షనర్లు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి కుదరదు.
దీనికోసం మీరు చేయాల్సిందల్లా.. మీ పూర్తి వివరాలను ఒక నిర్దేశిత ప్రోఫార్మా ఫారమ్‌లో నింపి, మీ సంబంధిత DDO (Drawing and Disbursing Officer) ఆఫీసులో ఇవ్వాలి. ఆ తర్వాత DDO గారు వాళ్ల అఫీషియల్ లాగిన్ ద్వారా మీ డీటెయిల్స్‌ను IFMIS-HR పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఫైనల్ గా దాన్ని మీ పెన్షన్ పేమెంట్ ఆఫీసర్ (PPO) వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. అప్పుడు మీ కార్డ్ ప్రాసెస్ అవుతుంది.
-
Application Form Submission: ముందుగా మీరు కొత్త హెల్త్ కార్డ్ ప్రోఫార్మా (Proforma) ఫారమ్‌ని ప్రింట్ తీసుకుని, అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఆ ఫారమ్‌ని తీసుకెళ్లి మీ సంబంధిత DDO (Drawing and Disbursing Officer) ఆఫీసులో సబ్మిట్ చేయాలి.
-
IFMIS-HR Portal Upload: మీరు ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్‌ని బేస్ చేసుకుని, DDO అధికారులు వాళ్ల అఫీషియల్ లాగిన్ ద్వారా IFMIS-HR పోర్టల్‌లో మీ డేటాని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
-
PPO Approval: ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయిన మీ డేటాని, Pension Payment Officer (PPO) వెరిఫై చేసి డిజిటల్ సిగ్నేచర్ తో అప్రూవ్ చేస్తారు. అప్పుడు మీ కార్డ్ ఇష్యూ అవుతుంది.
Important Update: ఈ హెల్త్ కార్డుల డేటా సబ్మిషన్ కోసం ప్రభుత్వం May 31, 2026 ని లాస్ట్ డేట్ (Last Date) గా అనౌన్స్ చేసింది. కాబట్టి పెన్షనర్లు ఈలోపే తమ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
Required Details for Pensioners Mew Health Card 2026 (పెన్షనర్లు అందించాల్సిన వివరాలు)
Retirement Office Details (పదవీ విరమణ చేసిన కార్యాలయ వివరాలు):
-
Administrative Secretariat Department పేరు.
-
HOD (Head of the Department) మరియు ఆఫీస్ లేదా యూనిట్ పేరు.
-
జిల్లా (District) మరియు రాష్ట్రం (State) వివరాలు.
2. Pensioner Personal Details (పెన్షనర్ వ్యక్తిగత వివరాలు):
-
పెన్షనర్ పేరు మరియు PPO (Pension Payment Order) నంబర్.
-
పదవీ విరమణ చేసిన హోదా (Designation) మరియు పదవీ విరమణ తేదీ (Date of Retirement).
-
పుట్టిన తేదీ (DOB) మరియు వైవాహిక స్థితి (Marital Status).
-
పెన్షన్ రకం (Service Pension / Family Pension / Dependent).
-
Aadhaar Card నంబర్.
-
మొబైల్ నంబర్ (Mobile Number) మరియు ఈ-మెయిల్ (e-mail) ఐడి.
-
ప్రస్తుత మరియు శాశ్వత నివాస చిరునామాలు (Current & Permanent Address).
3. Family Members / Dependents Details in Pensioners New Health Card 2026 (కుటుంబ సభ్యులు / ఆధారపడిన వారి వివరాలు):
-
కుటుంబ సభ్యుడి లేదా ఆధారపడిన వ్యక్తి పేరు మరియు పెన్షనర్‌తో ఉన్న సంబంధం (Relationship).
-
వారి పుట్టిన తేదీ (DOB) మరియు ప్రస్తుత వయస్సు (Age).
-
వారి Marital Status మరియు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారా లేదా చదువుకుంటున్నారా అనే సమాచారం.
-
కుటుంబ సభ్యుల Aadhaar Number.
-
పెన్షనర్‌పై ఆధారపడి ఉన్నారా లేదా (అవును/కాదు) అనే Dependency Status.
Verification Process (ధృవీకరణ)
మీరు అందించిన ఈ సమాచారం అంతా సరైనదని పెన్షన్ పేమెంట్ ఆఫీసర్ (Pension Payment Officer – PPO) ధృవీకరించి సంతకం చేయవలసి ఉంటుంది. కాబట్టి, Pensioners వీలైనంత త్వరగా తమ వివరాలను సంబంధిత అధికారులకు సబ్మిట్ చేసి ఈ కొత్త EHS Pensioners New Health Card 2026 ప్రయోజనాలను పొందగలరు.
Who are eligible Dependents? (రూల్ 7 & రూల్ 3(7) ఏం చెబుతున్నాయి?)
ఈ హెల్త్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో అందరికీ వచ్చే అతిపెద్ద కన్ఫ్యూజన్ ఫ్యామిలీ మెంబర్స్‌ని యాడ్ చేసే దగ్గరే. అసలు “డిపెండెంట్స్” (Dependents) కింద ఎవరు వస్తారు? ఎవరిని యాడ్ చేయకూడదు?
“తెలంగాణ మెడికల్ అటెండెన్స్ రూల్స్ – 1972” ప్రకారం దీనికి చాలా స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. ఒక ఫ్రెండ్‌లా మీకు డీటెయిల్డ్‌గా, ఈజీగా అర్థమయ్యేలా విడమర్చి చెబుతాను చూడండి:
1. Parents (తల్లిదండ్రుల గురించి):
మీ అమ్మ, నాన్నలను హెల్త్ కార్డులో యాడ్ చేయాలంటే ముఖ్యమైన కండిషన్ ఒకటే — Financial Dependency (పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉండాలి).
-
వాళ్లకి సొంతంగా ఎలాంటి ఆస్తి, పాడి-పంట, లేదా వేరే పెన్షన్ లాంటి ఆదాయం ఉండకూడదు.
-
“మా తల్లిదండ్రులు నా పెన్షన్ మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నారు” అని మీరు ఒక సెల్ఫ్-డిక్లరేషన్ (Self-declaration) ఇవ్వాల్సి ఉంటుంది.
2. Daughters (కూతుర్ల విషయంలో):
ఆడపిల్లలకి సంబంధించి రూల్ చాలా సింపుల్ అండి.
-
Married Daughters: పెళ్లయిన కూతుర్లకి ఈ కార్డ్ వర్తించదు. ఎందుకంటే, పెళ్లి తర్వాత చట్టం దృష్టిలో వాళ్లు భర్త ఫ్యామిలీ మీద డిపెండెంట్స్ అవుతారు కాబట్టి.
-
Exceptions: ఒకవేళ దురదృష్టవశాత్తూ విడాకులు తీసుకున్న వారు (Divorced), భర్త వదిలేసిన వారు, లేదా వితంతువులైన కూతుర్లు (Widowed) ఉంటే పరిస్థితి ఏంటి? అస్సలు టెన్షన్ పడకండి. వాళ్లు మీ దగ్గరే ఉంటూ, మీ మీద ఆధారపడి జీవిస్తుంటే వాళ్లని ధైర్యంగా మీ హెల్త్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు.
3. Sons (కొడుకులు – దీని మీదే చాలా డౌట్స్ ఉన్నాయి!):
కొడుకులకి హెల్త్ కార్డ్ వర్తించాలంటే రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాయి. ప్రధానంగా ఈ మూడు కండిషన్స్ పక్కాగా మ్యాచ్ అవ్వాలి:
-
Age Limit (వయసు): కొడుకు వయసు ఖచ్చితంగా 25 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. 25 ఏళ్లు దాటితే ఆటోమేటిక్ గా కార్డ్ కట్ అయిపోతుంది.
-
Employment (ఉద్యోగం): వాళ్లకి ఎలాంటి జాబ్ ఉండకూడదు. సొంతంగా ఎలాంటి ఆదాయం లేకుండా పూర్తిగా నిరుద్యోగి (Unemployed) అయి ఉండాలి.
-
Marital Status (పెళ్లి): పెళ్లి చేసుకోకూడదు.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం: వయసు ఇంకా 25 ఏళ్లు రాలేదు కదా అని అనుకోవద్దు. ఒకవేళ 25 ఏళ్ల లోపే కొడుకుకి ఏదైనా జాబ్ వచ్చినా లేదా పెళ్లి జరిగినా… ఆ క్షణం నుంచే వాళ్లకి హెల్త్ కార్డ్ సదుపాయం ఆగిపోతుంది.
ఒక చిన్న మినహాయింపు (The Disability Exception): ఈ రూల్స్ లో ఒక మానవతా దృక్పథం కూడా ఉంది. ఒకవేళ కొడుకుకి ఏదైనా శాశ్వత వైకల్యం (Permanent Physical or Mental Disability) ఉండి, తను సొంతంగా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే… అతనికి ఈ 25 ఏళ్ల రూల్ అస్సలు వర్తించదు. మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే చాలు, Life-long మీ హెల్త్ కార్డ్ అతనికి ఒక భరోసాగా అండగా ఉంటుంది.
Download Telangana Pensioners New Health Card Application Format PDF
తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లు కొత్త హెల్త్ కార్డులను పొందడానికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక దరఖాస్తు ఫార్మాట్‌ను (Application Format) సూచించింది. దరఖాస్తుదారులు ఈ ఫార్మాట్‌ను నింపి సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ఫార్మాట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆ దరఖాస్తు ఫార్మాట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింద లింక్ ఇవ్వబడింది.
- Telangana Pensioners Health Card Format PDF Version
- TS Pensioners Health Card Proforma for Family Members/ Dependents – Excel Format
After filling the application form
We have to signed on that paper
Or not please clarify
I will be returning on 1.8.2026.
How can I? Pl guide ME.
K Ramadas Pensioner TSG
Sir
I am in US now. I am a pensioner of TS Govt.
How can I? Pl guide me.
Tq
And also iam heart patient.
Iam retired from Adilabad. Lives at Siddpet. How can iam apply my health card this short period.
I want EHS application for submitting to my Department DDO
Entire information is with the PPO and DDo office why asking for dependent information. Why not given option for online submission. Every thing is digital/ online why not this. There is a summer season the temperature is above 44 degrees and how an old pensioner family pensioner ladies roam DDO and PPO offices. The union leaders should represent the issue to the Govt as well Secreteriate officers . They put burden on the Employees and pensioner if u can’t submit the details the Govt blame us that the employees and pensioner not submitted the information hence health card scheme isnot implement. So online facility should be given immediately so as to share the details in time. Other wise the scheme will be failed.
You make a very valid point. Forcing pensioners to roam around offices in 44-degree heat is completely unacceptable in a digital era. The government requires this physical submission because the DDO still needs to officially certify the current dependent details. But there is no reason this verification can’t be handled through an online portal! Let’s hope the unions take this up with the Secretariat immediately so an online facility is introduced.
Mother ఫ్యామిలీ పెన్షనర్, father రిటైర్డ్ 1984- విజయనగరం, ఆంధ్రప్రదేశ్. కాని 30 సంవత్సరాలుగా ములుగు sto, తెలంగాణా నుండి pension పొందుతున్నాము. Health card వస్తుందా,
You will get health card because ur getting pension from Telangana
సార్, నేను 35 ఇయర్స్ హైదరాబాద్ లో T.G
గవర్నమెంట్ జాబ్ చేశాను. తదుపరి 4ఇయర్స్ AP కి ట్రాన్స్ఫర్అయ్యింది. అక్కడ నే రిటైర్ అయ్యాను.
నాకు ఆరోగ్య కార్డు వర్తిస్తుంద.
Ur Getting Pension From AP Govt so ur not eligible for Telangana EHS Health Card u get AP EHS health Card
Good information sr👌🙏
Tq sir
Sir ఇప్పుడు కొత్తగా EHS card తీసుకోవాల్సిన వారు మాత్రమే సబ్మిట్ చేయాలా లేదా పాత వారు కూడా చేయాలా మన నాయకులు ఏమి అవసరం లేదన్నారు ఏది కరెక్ట్ మరియు DDO s అందరూ కూడా ఈ విషయం మీద సానుకూలంగా స్పందించి ఈ నెల 31 కి సబ్మిట్ చేస్తారా
Presently no specific instructions but as per Govt Memo every pensioners should submit application form to DDO
I want a prescribed format if any for submission, new health card to me. I am a pensioner.
already prescribed format for Telangana pensioners new health card is attached above
ఎవరు ఎలాంటి వివరాలు ఇచ్చె అవసరం లేదని సంఘ నాయకులు తెలిపారు కదా.
But there no specific instructions from Govt . Therefore every pensioner should submit their application form to DDO for new health card
Sir,
My mother a family pensioner. Father expired while in seevice and Office where he worked was disbanded during the district reorganisation. Now, where to submit the form.
Application form తీసుకొని STO ఆఫీస్ కి వెళ్లాలా, pension (family ) ములుగు STO, ఉండేది హన్మకొండ లో,
Yesterday a friend shared a letter from The President, Telangana Pensioners association stating that there is no need to apply for new EHS cards and the Finance Dept. will gather the same and forward to EHS for issuing the new EHS Cards 2026.
Kindly upload the Health card application once again.
Just visited the PPO Tarnaka. They said they were not given any instructions so far regarding this. They may get clarity on Monday 25-05-2026.
Sir please share the application form in the group we can download
నిర్దేశిత proforma model okati koncham pettandi. Adi print theesukuni D.D.O. KI Submit chesthaamu. Please note my request. Tq
Pensioners New Health Card Prescribed Format already uploaded please check once
Request to forward proforma or to down load the proforma fortal pse
I want the form of Health card, where to the submit. Pl details.
Form already Uploaded Telangana Pensioners New Health Card Form 2026
How to register my new EHS card and fill the my refernces and submit the same where
Thanks for the information,so pensioners have to submit the particulars prescribed in the proforma to the DDO, the place or office he last worked and retired. It will be better to upload the proforma and to enclose the connected documents.
PDF Format and Excel Format both available on page check once
Is there a printable application for New EHS
Yes Printable Application Uploaded and u can fill details directly on that
iam physically handicapped son to deseased pensioner.can I able to get Health card?
I want to new health card
Where shall I get the form plz let me know na it’s my humble request
Form Already uploaded Please check once
Pl reply sir
Pl download health card format
I want to apply for new pensioner health card please shre application profarma
Application Form already Uploaded please check once
Wife is working in government and going to retire in the month of November,2026, then shall I add spouse name or not. And if she adds my name in her details, if so will I get EHS benefits and will they approve me as eligible pensioner.
My son aged 30,is mentally retarded. Can ఐ add him in my EHS card? How can I get EHS application for new card?
Whether physically handicapped unmarried sister totally Dependent on pensioner can be considered as Dependent family member?
I retired on 31.Aug 2013 as Gaz.H.M. from ZPHS Faizabad Medak district. I have health card issued by the collector. My doubt is should I apply for New pensioner health card?
Very Good. Easy to fill the format and to write against the each column of the format duly clarifying the doubts to be arose in submission etc.
Kindly give clear instructions .
Kindly share the application form or format
already uploaded Telangana Pensioners health card format
Iam a pensioner. Who is my DDO? DDO where I worked at the time of rerirement or Officer where Iam drawing my pension.
Thanks
Pensioner’s DDO means STO?
Very informative. Thanks
iam little bit confuse DDO mean Treasury officer from which we are getting pension or the department from which we retired, where we have to submit the details
DDO is for employees and PPO Pension Payment Officer for Pensioners.
Is there any facility to apply for new EHealth
Card directly online?
I want to apply new health card
Sir I was retaired from the institution
Gandhi Hospital, secunderabad
I was drawing pention from Joint director
Pention payment office
Secunderabad
Where I have to submit my application form for new health card
pl share application form for me,
I want to apply
Sir please share application form in group
We can download it and fill and submit in the office where we are retaired
I am also required New health card 2026
I am applying for new health card
I want to apply